संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

16 న కనిగిరిలో జాబ్ మేళా

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
16 న కనిగిరిలో జాబ్ మేళా

खबर की मुख्य बातें

  • కనిగిరిలో అమరావతి గ్రౌండ్ నందు MLA ఉగ్రనరసింహా రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 16న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఓ ప్రైవెట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
  • టెన్త్, ఇంటర్,, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులన్నారు.ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి వెంటనే అపాయిoట్మెంట్ ఇస్తానన్నారు.ఈ అవకాశాన్ని నిరోద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కనిగిరిలో అమరావతి గ్రౌండ్ నందు MLA ఉగ్రనరసింహా రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 16న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఓ ప్రైవెట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. టెన్త్, ఇంటర్,, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులన్నారు.ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి వెంటనే అపాయిoట్మెంట్ ఇస్తానన్నారు.ఈ అవకాశాన్ని నిరోద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *