संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
BHADRADRI

139 వ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కి బాత్ వీక్షించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లేబర్ సెల్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
139 వ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కి బాత్ వీక్షించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లేబర్ సెల్

खबर की मुख्य बातें

  • ప్రతి నెల నాలుగవ ఆదివారం రోజున వచ్చే ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కి బాత్ దూరదర్శన్ DDలో వస్తుంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లేబర్ సెల్ జనరల్ సేక్రటరీ సబ్బని రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో గల శ్రీరామ్ మెస్…

ప్రతి నెల నాలుగవ ఆదివారం రోజున వచ్చే ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కి బాత్ దూరదర్శన్ DDలో వస్తుంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లేబర్ సెల్ జనరల్
సేక్రటరీ సబ్బని రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో గల శ్రీరామ్ మెస్ నందు విక్షించిన అధ్యక్షులు గుమలాపురం సత్యనారాయణ, RTC ఉపేందర్ , అంగన్వాడీ సుజాత,టౌన్ అధ్యక్షురాలు విజయకుమారి ఎలక్ట్రికల్ శ్రీనివాస్, వేణు, నవీన్, సింగరేణి శరత్,భీమయ్య ఇంకా తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *