విజయవాడ లబ్బీపేట న్యూస్ పున్నమి ప్రతినిధి
వుయ్యూరులోని AG & SG కాలేజ్ ఆధ్వర్యంలో 14-10-2025న నిర్వహించిన “Aruvit 2K25” కార్యక్రమంలో, SDMSMK కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం విద్యార్థులు తమ ప్రతిభతో అందరిని ఆకట్టుకున్నారు. వివిధ సాంకేతిక, సాంస్కృతిక పోటీలలో పాల్గొన్న మా విద్యార్థులు అనేక బహుమతులను సొంతం చేసుకున్నారు. విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 🎯 టెక్నికల్ క్విజ్ ఎస్.కె. ఫుర్కానా – III AI – 2వ స్థానం ఎం.డి. నుహా – III AI – 2వ స్థానం యాస్మిన్ – II BCA – 2వ స్థానం 💻 PPT ప్రెజెంటేషన్ కె. స్వరూప రాణి – II CS(A) – 1వ స్థానం 🎤 పాటల పోటీ ఎస్.కె. మున్నీ – III CSCS – 1వ స్థానం 🎭 డంబ్ షో (Dumb Smash) చి. శ్రీవల్లి – III CSCS – 2వ స్థానం ఎం. భవాని – III CSCS – 2వ స్థానం 🎲 లూడో పోటీ ఎం. భవాని – III CSCS – 1వ స్థానం 🎈 బెలూన్ బ్లాస్ట్ చి. శ్రీవల్లి – III CSCS – 1వ స్థానం 🗝️ ట్రెజర్ హంట్ జహ్నవి – II CS(A) – 1వ స్థానం నవ్య – II CS(A) – 2వ స్థానం అనిత – II CS(A) – 3వ స్థానం ఈ విజయాలు మా విద్యార్థుల ప్రతిభ, కృషి, పట్టుదలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ గారు, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి మరియు అధ్యాపకులు విజేతలను అభినందించారు.


