⚠️ అత్యవసర ప్రజా ప్రకటన ⚠️
(మోన్తా తుఫాన్ కారణంగా జారీ చేయబడినది)
📢 వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, సముద్రం తీవ్రంగా ఉధృతంగా మారే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజల ప్రాణ భద్రత నిమిత్తం ఈ క్రింది ఆదేశాలు జారీ చేయబడుతున్నాయి 👇
1️⃣ 26 తేది నుంచి 28 తేదీ వరకు ముత్యాలమ్మపాలెం మరియు తిక్కవానిపాలెం బీచ్ ప్రాంతాలకు అనుమతి పూర్తిగా నిషేధం.
👉 ప్రజలు సముద్రతీర ప్రాంతాలకు వెళ్ళకూడదు.
👉 పోలీసులు, రెవెన్యూ మరియు స్థానిక అధికారులు అక్కడ నిరంతరం గస్తీ నిర్వహిస్తారు.
2️⃣ రేపటి నుండి బీచ్‌లు పూర్తిగా మూసివేయబడతాయి.
👉 మరిన్ని ఆదేశాలు వచ్చే వరకు బీచ్ ప్రాంతాలకు ఎవరూ వెళ్లకూడదు.
3️⃣ చేపల వేట పూర్తిగా నిలిపివేయబడతాయి.
⚠️ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను తప్పక పాటించండి.
ప్రజల భద్రతకే ఇది చేపడుతున్న తాత్కాలిక చర్య.

