తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం ఎక్సలెన్స్ అవార్డ్స్ – 2025
యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
హైదరాబాద్ శిల్పరామంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరైయారు. ఈ సందర్భంగా,భువనగిరి హోటల్ వివేరాకు “ఉత్తమ వే సైడ్ అమినిటీస్” అవార్డు లభించింది. పర్యాటకులకుఆధునికసదుపాయాలుఅందించడంద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి చేసిన విశేష కృషిని గుర్తించిఈఅవార్డుఅందజేయబడింది.ఈ అవార్డును పర్యాటక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ప్రదానం చేశారు.
అలాగే, పర్యాటక & పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, IAS గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ జితేందర్, IPS గారు పాల్గొని పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.హోటల్ వివేరా తరఫున, చైర్మన్ శ్రీ ఎస్. వెంకట్ రెడ్డి గారు మరియు శ్రీ ఎస్. రాఘవేందర్ రెడ్డి గారు అవార్డును స్వీకరించారు.
ఈ అవార్డు తెలంగాణ పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటక అనుభవం మెరుగుదలలో హోటల్ వివేరా చేసిన కృషికి గర్వకారణమని భావించబడుతుంది.

హోటల్ వివేరాకు “ఉత్తమ వే సైడ్ అమినిటీస్అవార్డు
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం ఎక్సలెన్స్ అవార్డ్స్ – 2025 యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి హైదరాబాద్ శిల్పరామంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరైయారు. ఈ సందర్భంగా,భువనగిరి హోటల్ వివేరాకు “ఉత్తమ వే సైడ్ అమినిటీస్” అవార్డు లభించింది. పర్యాటకులకుఆధునికసదుపాయాలుఅందించడంద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి చేసిన విశేష కృషిని గుర్తించిఈఅవార్డుఅందజేయబడింది.ఈ అవార్డును పర్యాటక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ప్రదానం చేశారు. అలాగే, పర్యాటక & పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, IAS గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ జితేందర్, IPS గారు పాల్గొని పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.హోటల్ వివేరా తరఫున, చైర్మన్ శ్రీ ఎస్. వెంకట్ రెడ్డి గారు మరియు శ్రీ ఎస్. రాఘవేందర్ రెడ్డి గారు అవార్డును స్వీకరించారు. ఈ అవార్డు తెలంగాణ పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటక అనుభవం మెరుగుదలలో హోటల్ వివేరా చేసిన కృషికి గర్వకారణమని భావించబడుతుంది.

