పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
హయత్‌నగర్‌లో దారుణం
ఏడేళ్ల చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు
చెవి ఊడిపోయి, తీవ్ర గాయాలపాలైన బాలుడు
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని శివగంగ కాలనీలో, ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన 10 వీధి కుక్కలు
సమయానికి స్పందించి, బాలుడిని రక్షించి, ఆసుపత్రికి తరలించిన కాలనీ వాసులు
నగరంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని, జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న నగర వాసులు

హయత్‌నగర్‌లో దారుణం ఏడేళ్ల చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు చెవి ఊడిపోయి, తీవ్ర గాయాలపాలైన బాలుడు
పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 హయత్‌నగర్‌లో దారుణం ఏడేళ్ల చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు చెవి ఊడిపోయి, తీవ్ర గాయాలపాలైన బాలుడు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని శివగంగ కాలనీలో, ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన 10 వీధి కుక్కలు సమయానికి స్పందించి, బాలుడిని రక్షించి, ఆసుపత్రికి తరలించిన కాలనీ వాసులు నగరంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని, జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న నగర వాసులు

