Sunday, 16 August 2026
  • Home  
  • స్వాతంత్ర్య వేడుకల్లో సర్పంచ్ మునీందర్: చిన్నపీరు తాండలో సగర్వంగా మువ్వన్నెల జెండా
- నాగర్‌కర్నూల్

స్వాతంత్ర్య వేడుకల్లో సర్పంచ్ మునీందర్: చిన్నపీరు తాండలో సగర్వంగా మువ్వన్నెల జెండా

బిజినపల్లి మండలం చిన్నపీరు తాండ గ్రామ పంచాయతీ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్పంచ్ వి. మునీందర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గ్రామాభివృద్ధికి, దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకలో పంచాయతీ కార్యదర్శితో పాటు పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పలువురు అధికారులు, గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, శ్రేయోభిలాషులు ఉత్సాహంగా పాల్గొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.