పున్నమి ప్రతినిధి
ముంబైలో.. గాజా కోసం ర్యాలీ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన సీపీఐ (ఎం) నేతలు
సీపీఐ(ఎం) చేసిన అభ్యర్థనను ముంబయి హైకోర్టు తిరస్కరించినది
మీరు గాజా, పాలస్తీనాలోని సమస్యలను చూస్తున్నారు… మీ సొంతదేశాన్ని చూడండి. దేశభక్తులుగా ఉండండి. మన దేశంలో సమస్యలు ఉన్నాయి కదా.
న్యాయమూర్తులు జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖద్ లు అన్నారు.
సి పి ఐ (ఎం) కి బాంబే హైకోర్టు షాక్
పున్నమి ప్రతినిధి ముంబైలో.. గాజా కోసం ర్యాలీ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన సీపీఐ (ఎం) నేతలు సీపీఐ(ఎం) చేసిన అభ్యర్థనను ముంబయి హైకోర్టు తిరస్కరించినది మీరు గాజా, పాలస్తీనాలోని సమస్యలను చూస్తున్నారు… మీ సొంతదేశాన్ని చూడండి. దేశభక్తులుగా ఉండండి. మన దేశంలో సమస్యలు ఉన్నాయి కదా. న్యాయమూర్తులు జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖద్ లు అన్నారు.

