संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం….

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం….

खबर की मुख्य बातें

  • విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం....
  • నెల్లూరు నుంచి విశాఖ వచ్చి వాల్టర్ డిపో వద్ద నిలిపి ఉంచగా ప్రమాదం.శనివారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా బస్సులో నుంచి మంటలు రావడం నిమిషాల వ్యవధిలో దగ్ధం కావడం జరిగింది.సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్టీసీ అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది.

విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం….
నెల్లూరు నుంచి విశాఖ వచ్చి వాల్టర్ డిపో వద్ద నిలిపి ఉంచగా ప్రమాదం.శనివారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా బస్సులో నుంచి మంటలు రావడం నిమిషాల వ్యవధిలో దగ్ధం కావడం జరిగింది.సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్టీసీ అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *