संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

విజయవాడ కనకదుర్గమ్మకు రెండు కోట్లు విలువైన ఆభరణాలు కానుక

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
విజయవాడ కనకదుర్గమ్మకు రెండు కోట్లు విలువైన ఆభరణాలు కానుక

खबर की मुख्य बातें

  • 🔹విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు కీర్తిలాల్ జ్యువెలరీ వారు సుమారు రూ.
  • 2 కోట్ల విలువైన వజ్రాల ఆభరణాలను కానుకగా అందించారు.
  • 2026 క్యాలెండర్, భవానీ దీక్షా విరమణల షెడ్యూల్ విడుదలయ్యాయి.

🔹విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు కీర్తిలాల్ జ్యువెలరీ వారు సుమారు రూ. 2 కోట్ల విలువైన వజ్రాల ఆభరణాలను కానుకగా అందించారు. 2026 క్యాలెండర్, భవానీ దీక్షా విరమణల షెడ్యూల్ విడుదలయ్యాయి. ధన త్రయోదశి, దీపావళి వేడుకలతో పాటు కార్తీక మాసం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. డిసెంబర్ 4న కలశజ్యోతి, 11-15 వరకు దీక్షా విరమణలు ఉంటాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *