ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు ఎస్సీ కాలనీకి చెందిన దేవరపాటి లక్ష్మమ్మకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సహాయం మంజూరు కావడానికి కృషి చేసిన ఆత్మకూరు రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు కేతా విజయ భాస్కర్ రెడ్డి, మండల యూనిట్ ఇంచార్జి కొండ్రెడ్డి రమణారెడ్డి, బూత్ కన్వీనర్ దేవరపాటి బాలకొండయ్యలకు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

లక్ష్మమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత