ఖమ్మం పున్నమి ప్రతిన
08 09 2025 సోమవారం ఉదయం 10.00గంటలకు జడ్పీ సెంటర్ నుండి కోర్టు వరకు స్థానిక సంస్థల ర్యాలీ కలదని
ఈ ర్యాలీకి మాజీ MLA సైది రెడ్డి ముఖ్య అతిధి గా వస్తున్నారు అని
రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, స్థానిక సంస్థ ల ఎన్నికల ఖమ్మం జిల్లా కన్వీనర్ ఇవి రమేష్ లు విజ్ఞప్తి చేసారు.


