खबर की मुख्य बातें
- రిలయన్స్ ఇండస్ట్రీస్ సహకారంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు మండ లం గాడిమొగ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాకినాడకు చెందిన దృష్టి ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు.
- ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్న అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
- ఈ కార్యక్రమంలో గాడిమొగ గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ కొక్కిలిగడ్డ లోకేష్, గ్రామ పెద్దలు,ప్రజలు పాల్గొన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ సహకారంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు మండ లం గాడిమొగ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాకినాడకు చెందిన దృష్టి ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్న అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాడిమొగ గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ కొక్కిలిగడ్డ లోకేష్, గ్రామ పెద్దలు,ప్రజలు పాల్గొన్నారు.