నందిగామ ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు పట్టణ పరిధిలోని ఐదవ సచివాలయం లో గ్రామ సచివాలయ సభ నిర్వహించబడింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి మాట్లాడుతూ, మోంథాతుఫాను తీవ్రత దృష్ట్యా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. తుఫాన్ వల్ల సంభవించే నష్టాన్ని తగ్గించేం దుకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు సచివాలయ మాజీ కౌన్సిలర్ విశ్వనాథపల్లి కృపారావు, రాటకొండ రమణ, దేవరకొండ అక్కరావు, వీసం జగదీష్, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మోంథా తుఫాన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి