ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దసరా సెలవులు నిన్నటి తో ముగిసాయి.దీంతో సోమవారం నుండి ఖమ్మం నగరము తో పాటుగా జిల్లా లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రవేటు విద్యాసంస్థలు ప్రారంభం ఐయ్యాయి. సుమారు 15 రోజులు పాటు సెలవులు ఎంజాయ్ చేసిన విద్యార్థిని, విద్యార్థులు కాలేజీలకి, పాఠశాల లకి వెళ్లారు.


