Sunday, 7 December 2025
  • Home  
  • మీడియా పాత్రికేయులకు 16 రకాల వంటసరుకులు పంపిని చేసిన టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు రెడ్డి.
- Featured - ఆంధ్రప్రదేశ్

మీడియా పాత్రికేయులకు 16 రకాల వంటసరుకులు పంపిని చేసిన టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు రెడ్డి.

కడప (పున్నమి ప్రతినిధి)  : ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి మరింతగా విజృంభించ కుండా తమ వంతు సేవలు అమలు చేస్తున్నా పాత్రికేయులు అభినందన అభినందనీయమని మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, మరియు కడప జిల్లా టిడిపి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస రెడ్డి గారు, రాయచోటి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఆర్. రమేష్ కుమార్ రెడ్డి గారు, మాజీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల ఖాదర్ భాషా గారు పేర్కొన్నారు. ఆదివారం నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు టిడిపి ఇన్చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి గారి, ఆర్థిక సహకారంతో 16 రకాల వంట సరుకులను ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా గాజుల ఖాదర్ భాషా మాట్లాడుతూ kovid-19 లాక్ డౌన్ సందర్భం గా జిల్లా టిడిపి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు రాయచోటి టిడిపి ఇన్చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి గారు, ఇరువురు హైదరాబాద్ లో ఉన్నందువల్లన తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి రాకపోకలు నిషేధించడం వల్లన వారు పాత్రికేయులకు కానుకలు ఇవ్వడం జరిగింది. భయంకరమైన అంటు వ్యాధి అని తెలిసినా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పాత్రికేయులు తమ విధి నిర్వహణను చిత్తశుద్ధితో కొనసాగిస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారన్నారు. తమ వార్తల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని కలిగిస్తున్న విలేకరులు ప్రస్తుత తరుణంలో నిజమైన దేశభక్తులను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి అంజద్ అలీఖాన్, పట్టణ అధ్యక్షులు ఖాదర్ వలి, ప్రభుత్వ న్యాయవాది జక్రియ భాష, సంబేపల్లె మండల అధ్యక్షుడు రెడ్డయ్య యాదవ్, లక్కిరెడ్డిపల్లె మండల అధ్యక్షుడు జయరాం, 9వ వార్డు అధ్యక్షుడు మైన్ ఉద్దీన్, 10 వ వార్డు అధ్యక్షులు అబూ సర్, ఏడవ వార్డు అధ్యక్షుడు అత్తా ఉల్లా, 27 వ వార్డు అధ్యక్షులు మహబూబ్ అలీఖాన్, 11వ వార్డు అధ్యక్షుడు సోనీ రాజ్ కలీం, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గంగాధర్, మాజీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ హుస్సేన్, జిల్లా టిడిపి కార్యదర్శి ముస్తాక్, మాసాపేట టిడిపి నాయకులు సుమన్, మరియు అమీర్ భాషా, ఇటుకుల యజమాని పీరు సాబ్ జావిద్, తదితరులు పాల్గొన్నారు,

కడప (పున్నమి ప్రతినిధి)  : ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి మరింతగా విజృంభించ కుండా తమ వంతు సేవలు అమలు చేస్తున్నా పాత్రికేయులు అభినందన అభినందనీయమని మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, మరియు కడప జిల్లా టిడిపి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస రెడ్డి గారు, రాయచోటి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఆర్. రమేష్ కుమార్ రెడ్డి గారు, మాజీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల ఖాదర్ భాషా గారు పేర్కొన్నారు. ఆదివారం నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు టిడిపి ఇన్చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి గారి, ఆర్థిక సహకారంతో 16 రకాల వంట సరుకులను ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా గాజుల ఖాదర్ భాషా మాట్లాడుతూ kovid-19 లాక్ డౌన్ సందర్భం గా జిల్లా టిడిపి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు రాయచోటి టిడిపి ఇన్చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి గారు, ఇరువురు హైదరాబాద్ లో ఉన్నందువల్లన తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి రాకపోకలు నిషేధించడం వల్లన వారు పాత్రికేయులకు కానుకలు ఇవ్వడం జరిగింది. భయంకరమైన అంటు వ్యాధి అని తెలిసినా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పాత్రికేయులు తమ విధి నిర్వహణను చిత్తశుద్ధితో కొనసాగిస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారన్నారు. తమ వార్తల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని కలిగిస్తున్న విలేకరులు ప్రస్తుత తరుణంలో నిజమైన దేశభక్తులను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి అంజద్ అలీఖాన్, పట్టణ అధ్యక్షులు ఖాదర్ వలి, ప్రభుత్వ న్యాయవాది జక్రియ భాష, సంబేపల్లె మండల అధ్యక్షుడు రెడ్డయ్య యాదవ్, లక్కిరెడ్డిపల్లె మండల అధ్యక్షుడు జయరాం, 9వ వార్డు అధ్యక్షుడు మైన్ ఉద్దీన్, 10 వ వార్డు అధ్యక్షులు అబూ సర్, ఏడవ వార్డు అధ్యక్షుడు అత్తా ఉల్లా, 27 వ వార్డు అధ్యక్షులు మహబూబ్ అలీఖాన్, 11వ వార్డు అధ్యక్షుడు సోనీ రాజ్ కలీం, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గంగాధర్, మాజీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ హుస్సేన్,
జిల్లా టిడిపి కార్యదర్శి ముస్తాక్, మాసాపేట టిడిపి నాయకులు సుమన్, మరియు అమీర్ భాషా, ఇటుకుల యజమాని పీరు సాబ్ జావిద్, తదితరులు పాల్గొన్నారు,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.