సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @మెగా జాబ్ మేళా
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్
కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మామిడి కుదురు దీప్తి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా జరుగుతుందని దీప్తి విద్యాసంస్థల కరస్పాండెంట్ డీవీవీ సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ జాబ్ మోళా ప్రారంభమవుతుందన్నారు. ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని, వెయ్యి మందికి ఉద్యోగ అవ కాశాలు కల్పిస్తారన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఔత్సాహికులు తమ బయోడే టాతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగిం చుకోవాలన్నారు. డీఎస్ఈఓ హరిశేషు ఆధ్వర్యం లో ఈ జాబ్ మేళా జరుగుతుందన్నారు.

మామిడికుదురు లో రేపు మెగా జాబ్ మేళా
సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @మెగా జాబ్ మేళా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మామిడి కుదురు దీప్తి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా జరుగుతుందని దీప్తి విద్యాసంస్థల కరస్పాండెంట్ డీవీవీ సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ జాబ్ మోళా ప్రారంభమవుతుందన్నారు. ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని, వెయ్యి మందికి ఉద్యోగ అవ కాశాలు కల్పిస్తారన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఔత్సాహికులు తమ బయోడే టాతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగిం చుకోవాలన్నారు. డీఎస్ఈఓ హరిశేషు ఆధ్వర్యం లో ఈ జాబ్ మేళా జరుగుతుందన్నారు.

