బీసీ బంద్ ను జయప్రదం చేయండి
యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
బీసీ రిజర్వేషన్లు సాధన విషయంలో ప్రజలందరూ పాల్గొని ఈనెల 18న జరపతలపెట్టిన బీసీ బంద్ ని విజయవంతం చేయాలని బీసీ సంఘాల సమన్వయ సంఘం జాక్ కోరింది.
స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో వివిధ రాజకీయ పార్టీల బిసి నేతలు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, బీసీ కులాల నేతలు సమన్వయ కర్తలు మెరుగు మధు, మాటూరి అశోక్ ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో 18 జరగనున్న తెలంగాణ బిసి బంద్ ను యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని వక్తలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. జిల్లాలోని వ్యాపార సంఘాలు, విద్యాసంస్థల యాజమాన్యాలు బందుకు సహకరించాలని కోరారు..
కార్యక్రమంలో తమ తమ పార్టీల నుండి పూర్తి సహకారం అందిస్తామని బందులో పాల్గొంటామని బిజెపి, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, BRS, TPS పార్టీలను నాయకులు అన్నారు.
కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిలు పెంట నరసింహ, అథీకం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, బిజెపి జిల్లా నాయకులు సుర్వి శ్రీనివాస్ గౌడ్, దేవరకొండ నరసింహాచారి, పిట్టల బాలరాజు, టిఆర్ఎస్ నాయకులు బీరు మల్లయ్య, ఏనబోయిన ఆంజనేయులు, సిపిఐ నాయకులు ఏశాల అశోక్, సిపిఎం మాయ కృష్ణ,
ప్రైవేట్ డిగ్రీ కళాశాల నాయకులు చిక్కా ప్రభాకర్, దరిపల్లి ప్రవీణ్,
పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్క వెంకటేశ్వర్లు, మేర సంఘం కీర్తి సత్యనారాయణ, పట్టు సంఘం కుమార్ విక్రమ్, కుమ్మర సంఘం గోపాల్, ముదిరాజ్ సంఘం సాధు విజయకుమార్, వంజరి సంగం కలియా నాగరాజు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, బీసీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బాబురావు గొట్టిపాముల, యాదవ సంఘం కనక బాలకృష్ణ, రజక సంఘం సిరికొండ శివ, ఎంబీసీ జిల్లా అధ్యక్షులు కొత్త బాలరాజు, బీసీ సంఘం నాయకులు సాయిని యాదగిరి, పేరపు రాములు, ఎరుకల వెంకటేష్ గౌడ్, అశోకా చారి, అమృతం సత్యనారాయణ, మాటూరు బాలేశ్వర్, రామ్మూర్తి, రేఖల ఆనందం, మాటూరు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

బీసీ బంద్ ను జయప్రదం చేయండి
బీసీ బంద్ ను జయప్రదం చేయండి యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి బీసీ రిజర్వేషన్లు సాధన విషయంలో ప్రజలందరూ పాల్గొని ఈనెల 18న జరపతలపెట్టిన బీసీ బంద్ ని విజయవంతం చేయాలని బీసీ సంఘాల సమన్వయ సంఘం జాక్ కోరింది. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో వివిధ రాజకీయ పార్టీల బిసి నేతలు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, బీసీ కులాల నేతలు సమన్వయ కర్తలు మెరుగు మధు, మాటూరి అశోక్ ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో 18 జరగనున్న తెలంగాణ బిసి బంద్ ను యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని వక్తలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. జిల్లాలోని వ్యాపార సంఘాలు, విద్యాసంస్థల యాజమాన్యాలు బందుకు సహకరించాలని కోరారు.. కార్యక్రమంలో తమ తమ పార్టీల నుండి పూర్తి సహకారం అందిస్తామని బందులో పాల్గొంటామని బిజెపి, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, BRS, TPS పార్టీలను నాయకులు అన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిలు పెంట నరసింహ, అథీకం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, బిజెపి జిల్లా నాయకులు సుర్వి శ్రీనివాస్ గౌడ్, దేవరకొండ నరసింహాచారి, పిట్టల బాలరాజు, టిఆర్ఎస్ నాయకులు బీరు మల్లయ్య, ఏనబోయిన ఆంజనేయులు, సిపిఐ నాయకులు ఏశాల అశోక్, సిపిఎం మాయ కృష్ణ, ప్రైవేట్ డిగ్రీ కళాశాల నాయకులు చిక్కా ప్రభాకర్, దరిపల్లి ప్రవీణ్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్క వెంకటేశ్వర్లు, మేర సంఘం కీర్తి సత్యనారాయణ, పట్టు సంఘం కుమార్ విక్రమ్, కుమ్మర సంఘం గోపాల్, ముదిరాజ్ సంఘం సాధు విజయకుమార్, వంజరి సంగం కలియా నాగరాజు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, బీసీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బాబురావు గొట్టిపాముల, యాదవ సంఘం కనక బాలకృష్ణ, రజక సంఘం సిరికొండ శివ, ఎంబీసీ జిల్లా అధ్యక్షులు కొత్త బాలరాజు, బీసీ సంఘం నాయకులు సాయిని యాదగిరి, పేరపు రాములు, ఎరుకల వెంకటేష్ గౌడ్, అశోకా చారి, అమృతం సత్యనారాయణ, మాటూరు బాలేశ్వర్, రామ్మూర్తి, రేఖల ఆనందం, మాటూరు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

