పున్నమి ప్రతినిధి
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పెడుతున్న తప్పుడు కేసులని ఆపాలని అలాగే అధికార పార్టీ కి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బి ఆర్ ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో బి ఆర్బీ ఎస్ఆ ప్రతి నిధి బృందం మంగళవారం నాడు సీపీ సునీల్ర్ దత్ కి వినతి పత్రం సమర్పించారు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఏం ఎల్ సి తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, బానోత్ చంద్రావతి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.


