ఎ.సి స్టేడియం లో బాలిక మృతి
స్విమ్మింగ్ పూల్ లో ఈతకు పోయి..
నెల్లూరు, మార్చి (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు ఎ.సి స్టేడియంలో ఈత నేర్చుకోవడం కోసం పోయిన మాదాల మనస్వి అనే బాలిక మృతి చెందడం విషాదకరం. శిక్షకుల అజాగ్రత్త వలన ఈ సంఘటన చోటు చేసుకుందని ఆరోపణలు వచ్చాయి.
బాలిక మృత దేహం ను పోస్ట్ మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు
ఎ.సి స్టేడియం లో బాలిక మృతి స్విమ్మింగ్ పూల్ లో ఈతకు పోయి.. నెల్లూరు, మార్చి (పున్నమి ప్రతినిధి) నెల్లూరు ఎ.సి స్టేడియంలో ఈత నేర్చుకోవడం కోసం పోయిన మాదాల మనస్వి అనే బాలిక మృతి చెందడం విషాదకరం. శిక్షకుల అజాగ్రత్త వలన ఈ సంఘటన చోటు చేసుకుందని ఆరోపణలు వచ్చాయి. బాలిక మృత దేహం ను పోస్ట్ మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు

