కళ్ళుండి చూడలేని కాబోధులారా….
చెవులుండి వినలేని చెవిటివలా…
న్యాయ దేవతనే మోసం చేస్తున్న న్యాయ వాదులారా
న్యాయం కావాలని కోరుకునే అభాగ్యులకు మీరిచ్చే న్యాయ సలహా ఇదేనా?
న్యాయ దేవత పై నమ్మకం పెంచండి.
రేవంత్ రెడ్డి గారి పై,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పై విమర్శలు తగవు.
కడుపు మండి మా బొచ్చెలో బువ్వ గుంజుకొని తింటున్నారని న్యాయ దేవత ను కోరడం తప్పా?
తెగల పై చిచ్చు పెడుతున్నారని నిజాన్ని ఉరి తీయకండి
న్యాయ దేవత కళ్ళు తెరిచి చూడనివ్వండి
– ఎస్. డీ. రాధా కృష్ణ (జర్నలిస్ట్)

ప్రెస్ మీట్
కళ్ళుండి చూడలేని కాబోధులారా…. చెవులుండి వినలేని చెవిటివలా… న్యాయ దేవతనే మోసం చేస్తున్న న్యాయ వాదులారా న్యాయం కావాలని కోరుకునే అభాగ్యులకు మీరిచ్చే న్యాయ సలహా ఇదేనా? న్యాయ దేవత పై నమ్మకం పెంచండి. రేవంత్ రెడ్డి గారి పై,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పై విమర్శలు తగవు. కడుపు మండి మా బొచ్చెలో బువ్వ గుంజుకొని తింటున్నారని న్యాయ దేవత ను కోరడం తప్పా? తెగల పై చిచ్చు పెడుతున్నారని నిజాన్ని ఉరి తీయకండి న్యాయ దేవత కళ్ళు తెరిచి చూడనివ్వండి – ఎస్. డీ. రాధా కృష్ణ (జర్నలిస్ట్)

