పున్నమి Daily న్యూస్
ప్రతినిధి:T.Ravinder
Khammam
ఖమ్మం జిల్లాలో ప్రజలతో కార్యకర్తలతో మమేకమై
అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ,అందరి మన్ననలు పొంది నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి గా నియమించబడిన గౌరవనీయులు దేవకి వాసుదేవరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తాయి ఇది ఖమ్మం జిల్లాకు కార్యకర్తలకు ప్రజలకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఎంతో శుభదాయకమైన గౌరవమని ఉద్యోగ వ్యాపార రాజకీయ మరియు రైతులకు శుభసూచకమని నాయకులు కార్యకర్తలు తెలియజేశారు


