ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు
శ్రీకాళహస్తి:
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలు, అధికారులు అనధికారులకుమహిళలకు నరక చతుర్దశి, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
చెడుపై మనిషి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటున్నామని తెలిపారు.వెలుగుల కాంతులతో ఈ పండుగ జరుపుకుంటారని,భవిష్యత్ తరాలకి వారికి హిందూ సాంప్రదాయ మూలాలను మరిచిపోకుండా రేపటి తరాల వారికి తెలియజేయాలని కోరారు.అయితే టపాకాయ లు కాల్చే సమయం లో తగు జాగ్రత్త లు పాటించాలని సూచించారు.

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శ్రీకాళహస్తి:
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శ్రీకాళహస్తి: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలు, అధికారులు అనధికారులకుమహిళలకు నరక చతుర్దశి, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మనిషి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటున్నామని తెలిపారు.వెలుగుల కాంతులతో ఈ పండుగ జరుపుకుంటారని,భవిష్యత్ తరాలకి వారికి హిందూ సాంప్రదాయ మూలాలను మరిచిపోకుండా రేపటి తరాల వారికి తెలియజేయాలని కోరారు.అయితే టపాకాయ లు కాల్చే సమయం లో తగు జాగ్రత్త లు పాటించాలని సూచించారు.

