*పంచాయతీ ఎన్నికలు దగ్గరవుతున్న వేల కాంగ్రెస్ లో చేరికల జోరు*
*రోజూ రోజుకు పట్టు తగ్గుతున్న బి ఆర్ ఎస్.బలం పెంచుకుంటున్న కాంగ్రెస్ ..*
గద్వాల్ నవంబర్ 24(పున్నమి ప్రతినిధి)
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రం నుంచి మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పల్లె నిర్మల రాజు గారు బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ .ఏ సంపత్ కుమార్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది .కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి స్థానిక ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అందరికీ స్వాగతం పలుకుతుంది అని గ్రామాల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మార్గం అని అన్నారు .

పంచాయతీ ఎన్నికలు దగ్గరవుతున్న వేల కాంగ్రెస్ లో చేరికల జోరు
*పంచాయతీ ఎన్నికలు దగ్గరవుతున్న వేల కాంగ్రెస్ లో చేరికల జోరు* *రోజూ రోజుకు పట్టు తగ్గుతున్న బి ఆర్ ఎస్.బలం పెంచుకుంటున్న కాంగ్రెస్ ..* గద్వాల్ నవంబర్ 24(పున్నమి ప్రతినిధి) జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రం నుంచి మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పల్లె నిర్మల రాజు గారు బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ .ఏ సంపత్ కుమార్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది .కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి స్థానిక ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అందరికీ స్వాగతం పలుకుతుంది అని గ్రామాల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మార్గం అని అన్నారు .

