పున్నమి ప్రతినిధి
తెలంగాణ లో నేటి నుండి బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్నాయి. మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో నేటి నుండి తొమ్మిది రోజులు వివిద రూపల్లో అమ్మ వారిని పూజిస్తారు. నేటి మహాలయ అమావాస్య మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ తో తెలంగాణ లో బతుకమ్మ సంబురాలు మొదలు కానున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసారు.


