संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

నెల్లూరు జీజీహెచ్‌లో మానవత్వం చాటుకున్న సిబ్బంది, దాతలు.

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
నెల్లూరు జీజీహెచ్‌లో మానవత్వం చాటుకున్న సిబ్బంది, దాతలు.

खबर की मुख्य बातें

  • నెల్లూరు జీజీహెచ్‌లో మానవత్వం చాటుకున్న సిబ్బంది, దాతలు.
  • భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళకు సెక్యూరిటీ సూపర్వైజర్ ధనశేఖర్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు.
  • జీజీహెచ్ సూపర్వైజర్లు, శానిటైజర్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందితో పాటు పలువురు దాతలు తమ వంతు సహకారం అందించారు.

నెల్లూరు జీజీహెచ్‌లో మానవత్వం చాటుకున్న సిబ్బంది, దాతలు. భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళకు సెక్యూరిటీ సూపర్వైజర్ ధనశేఖర్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. జీజీహెచ్ సూపర్వైజర్లు, శానిటైజర్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందితో పాటు పలువురు దాతలు తమ వంతు సహకారం అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *