హైదరాబాద్, యర్రగడ్డ పరిదిలోని హెచ్.పి.సి.ఎల్ బంకులో నిన్న రాత్రి తన కరుల్లో పెట్రోల్ కొట్టించుకున్న మహేష్ అనే వ్యక్తి. ఈరోజు తానా కారు ఆగిపోవటంతో మెకానిక్ దగ్గరికి వెలగా నీళ్లు కలిపిన పెట్రోలు కొటారాణి తెలిపిన మెకానిక్.
మహేష్ బంకుకు వచ్చి వాటర్ బాటిల్ లో పెట్రోల్ కొట్టించగా నీళ్ళు కలిసి ఉండదాం చూసి సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మహేష్.

- విశాఖపట్నం
నీళ్లు కలిపిన పెట్రోల్ కొట్టిన బంక్ సిబ్బంది.
హైదరాబాద్, యర్రగడ్డ పరిదిలోని హెచ్.పి.సి.ఎల్ బంకులో నిన్న రాత్రి తన కరుల్లో పెట్రోల్ కొట్టించుకున్న మహేష్ అనే వ్యక్తి. ఈరోజు తానా కారు ఆగిపోవటంతో మెకానిక్ దగ్గరికి వెలగా నీళ్లు కలిపిన పెట్రోలు కొటారాణి తెలిపిన మెకానిక్. మహేష్ బంకుకు వచ్చి వాటర్ బాటిల్ లో పెట్రోల్ కొట్టించగా నీళ్ళు కలిసి ఉండదాం చూసి సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మహేష్.

