నారాయణఖేడ్ లోని మంగళపేట్ హనుమాన్ మందిరం నుండి రాయపల్లి మెయిన్ రోడ్డు ను అటాచ్ చేసి వేసిన బైపాస్ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా గుంతలమాయం గా మారింది…
ఆ రోడ్డుగుండ వాహనాల పైన వెళ్ళే ప్రజలు తమ వాహనాలు గుంతల కారణంగా పాడవుతున్నాయి అని గుంతల్లో నిండిన నీటి ద్వారా రోడ్డు పైన వాకింగ్ చేసే వారిపై ఇతర వాహనాలు ప్రక్కనుండి వెళ్లినప్పుడు గుంతలో నిండి ఉన్న నీరు, బురద పాదచారులు పైన పడటంతో వాకింగ్ చేయుటకు ఇబ్బంది గా ఉన్నట్లు తెలిపారు…
స్థానిక MLA గారు చొరవచూపి రోడ్డు కి మరమ్మతులు చేయించాలి అని డిమాండ్ చేశారు….

నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా తేదీ : ఆగస్ట్ 03 గుంతలమాయం గా మారిన నారాయణఖేడ్ బైపాస్ రోడ్డు…
నారాయణఖేడ్ లోని మంగళపేట్ హనుమాన్ మందిరం నుండి రాయపల్లి మెయిన్ రోడ్డు ను అటాచ్ చేసి వేసిన బైపాస్ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా గుంతలమాయం గా మారింది… ఆ రోడ్డుగుండ వాహనాల పైన వెళ్ళే ప్రజలు తమ వాహనాలు గుంతల కారణంగా పాడవుతున్నాయి అని గుంతల్లో నిండిన నీటి ద్వారా రోడ్డు పైన వాకింగ్ చేసే వారిపై ఇతర వాహనాలు ప్రక్కనుండి వెళ్లినప్పుడు గుంతలో నిండి ఉన్న నీరు, బురద పాదచారులు పైన పడటంతో వాకింగ్ చేయుటకు ఇబ్బంది గా ఉన్నట్లు తెలిపారు… స్థానిక MLA గారు చొరవచూపి రోడ్డు కి మరమ్మతులు చేయించాలి అని డిమాండ్ చేశారు….

