Thursday, 10 September 2026
  • Home  
  • తహసీల్దార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సత్యదేవ్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తహసీల్దార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సత్యదేవ్

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన మండలం : కాట్రేనికోన తహసీల్దార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి శ్రేయోభిలాషి అయిన సత్యదేవ్, టైపిస్ట్, ముమ్మిడివరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొనియాడారు. పేదల పట్ల, రైతుల పట్ల ఆయన చూపిస్తున్న సేవా భావం అందరికీ ఆదర్శమని అన్నారు. నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ మండలానికి మంచి పేరు తీసుకువస్తున్నారని తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ప్రజా సేవలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన మండలం
: కాట్రేనికోన తహసీల్దార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి శ్రేయోభిలాషి అయిన సత్యదేవ్, టైపిస్ట్, ముమ్మిడివరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొనియాడారు. పేదల పట్ల, రైతుల పట్ల ఆయన చూపిస్తున్న సేవా భావం అందరికీ ఆదర్శమని అన్నారు. నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ మండలానికి మంచి పేరు తీసుకువస్తున్నారని తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ప్రజా సేవలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.