संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
डॉ. बी.आर. अंबेडकर कोनसीमा

జురెల్, పడిక్కల్ సెంచరీలు.. భారత్ భారీ స్కోరు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
జురెల్, పడిక్కల్ సెంచరీలు.. భారత్ భారీ స్కోరు

శ్రీలంకతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ భారీ స్కోరు చేసింది. 503/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. టీమ్ ఇండియాలో పడిక్కల్ (117), జురెల్ (115*) సెంచరీలతో చెలరేగారు. గిల్ (50), పంత్ (63) హాఫ్ సెంచరీలు చేశారు. శ్రీలంక బౌలర్ ఫెర్నాండో 4 వికెట్లు తీశారు. శ్రీలంక ఓపెనర్లు ఈరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా చూసుకోగలరా? అనేది ఆసక్తికరంగా మారింది.

జురెల్, పడిక్కల్ సెంచరీలు.. భారత్ భారీ స్కోరు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *