ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @ సంస్థాగత ఎన్నికల నిర్మాణం.
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ నందు జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు.
జిల్లా పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రెడ్డి అనంత కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పరిశీలకులు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు, రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, డీసీఎంస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, బొల్లా సతీష్, పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు, పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు, మండపేట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు, గన్నవరం నియోజకవర్గం కన్వీనర్ శ్రీ నామన రాంబాబు, కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్, దాసరి వీరవెంకట సత్యనారాయణ, ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ గుబ్బల శ్రీనివాస్, రాష్ట్ర, యసి సెల్ ఉపాధ్యక్షులు పొలమూరి ధర్మపాల్, అమలాపురం నియోజకవర్గ పరిశీలకులు పెచ్చెట్టి బాబు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు, కంకటాల రామం, రోళ్ళపాలెం సొసైటీ అధ్యక్షులు మట్ట మహాలక్ష్మి ప్రభాకర్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయ వెంకటలక్ష్మి బాబ్జి, మాడ మాధవి, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, టిడిపి నాయకులు గంధం పల్లంరాజు, మాజీ కౌన్సిలర్ దున్నలా దుర్గా, అమలాపురం రూరల్ మండల టిడిపి అధ్యక్షులు చొల్లంగి సాయిబాబు, ఉప్పలగుప్తం మండలం టిడిపి అధ్యక్షులు అరిగేలా నానాజీ, చిల్లా జగదీశ్వరి, మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ, ఆకెటి పెద్ద, వేగిరాజు వెంకటరాజు, గంధం శ్రీను, నల్లా చిట్టి, వలవల శివరావు, పెద్దిరెడ్డి పుల్లయ్య నాయుడు, చింతా శంకరమూర్తి మరియు మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పార్టీ ప్రతినిధులు, అనుబంధ సంస్థల అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు , రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లు, నియోజకవర్గాల పరిశీలకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం. డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం
ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @ సంస్థాగత ఎన్నికల నిర్మాణం. డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ నందు జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రెడ్డి అనంత కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పరిశీలకులు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు, రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, డీసీఎంస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, బొల్లా సతీష్, పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు, పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు, మండపేట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు, గన్నవరం నియోజకవర్గం కన్వీనర్ శ్రీ నామన రాంబాబు, కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్, దాసరి వీరవెంకట సత్యనారాయణ, ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ గుబ్బల శ్రీనివాస్, రాష్ట్ర, యసి సెల్ ఉపాధ్యక్షులు పొలమూరి ధర్మపాల్, అమలాపురం నియోజకవర్గ పరిశీలకులు పెచ్చెట్టి బాబు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు, కంకటాల రామం, రోళ్ళపాలెం సొసైటీ అధ్యక్షులు మట్ట మహాలక్ష్మి ప్రభాకర్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయ వెంకటలక్ష్మి బాబ్జి, మాడ మాధవి, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, టిడిపి నాయకులు గంధం పల్లంరాజు, మాజీ కౌన్సిలర్ దున్నలా దుర్గా, అమలాపురం రూరల్ మండల టిడిపి అధ్యక్షులు చొల్లంగి సాయిబాబు, ఉప్పలగుప్తం మండలం టిడిపి అధ్యక్షులు అరిగేలా నానాజీ, చిల్లా జగదీశ్వరి, మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ, ఆకెటి పెద్ద, వేగిరాజు వెంకటరాజు, గంధం శ్రీను, నల్లా చిట్టి, వలవల శివరావు, పెద్దిరెడ్డి పుల్లయ్య నాయుడు, చింతా శంకరమూర్తి మరియు మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పార్టీ ప్రతినిధులు, అనుబంధ సంస్థల అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు , రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లు, నియోజకవర్గాల పరిశీలకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

