నంద్యాల, అక్టోబర్11,పున్నమి ప్రతినిధి:
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై సుప్రీంకోర్టులో అందరూ న్యాయవాదులు న్యాయమూర్తులు చర్చ జరుగుతున్న సమయంలో న్యాయవాది బూటు తో దాడి చేయడానికి ప్రయత్నించడము న్యాయవ్యవస్థను కించపరిచినట్లేనని రాజ్యాంగాన్ని పూర్తిగా తీవ్రవాదుల మాదిరి వ్యతిరేకించిన ట్లు అవుతుందని అతనిపై కఠినంగా శిక్షించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు అల్ ఇండియా బార్ కౌన్సిల్ ఆ న్యాయవాది ఎక్కడ కూడా కోర్టులో పాల్గొన్న రాదని తీర్మానం చేసి అమలు చేశారు అయితే న్యాయవాది బూట్ విసిరే విధానాన్ని అతని వైఖరిని ఖండిస్తూ అతనిపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి కఠినంగా శిక్షించాలని నంద్యాల మజిలీస్ ఉలేమా అయ్మౌ మరియు ఇమాముల సంఘం నంద్యాల జిల్లా కమిటీలు నాయకులు డిమాండ్ చేశారు
ఇమాముల సంఘం జిల్లా అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్ధికి మరియు నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో అందరి ఏకగ్రీవంగా తీర్మానించి పత్రికా ప్రకటనలు మీడియా ప్రకటన ఇవ్వడం జరిగింది ఇటువంటి దుర్మార్గంగా ప్రవర్తించే వ్యక్తులను దేశవ్యాప్తంగా న్యాయవాదులు అందరు ఖండిస్తూనే ఉన్నారు ఆందోళన చేస్తున్నారు అయితే ప్రజాస్వా మ్యం కోరుకునే వ్యక్తులు రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నతమైన న్యాయ వ్యవస్థను గౌరవించే వారందరూ ఖండించాలని కోరుతున్నాము అని తెలియజేశారు ఇటువంటి చర్యలు కొనసాగితే రాబోయే రోజుల్లో రౌడీ ఎలిమెంట్లో హంతకులు ఆర్థిక నేరస్తులు తమకు అనుకూలంగా తీర్పురాని ఎడల ఇటువంటి పరిస్థితి అన్ని కోర్టులలో పెరిగే అవకాశం ఉంటుంది కావున అందరూ నంద్యాల నుండి ఢిల్లీ వరకు వ్యతిరేకించి అవసరమైతే పోరాటం చేయాలని జిల్లా అధ్యక్షులు అంజద్ భాష సిద్ధికి గారు తెలియజేశారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఇటువంటి దౌర్జన్యకాండను బాగా ప్రచారం చేయాలని కోరినారు.

జస్టిస్ గవాయిపై న్యాయవాది దాడి చేయడానికి ప్రయత్నించడము న్యాయవ్యవస్థను కించపరిచినట్లే :నంద్యాల మజిలీస్ ఉలేమా అయ్మౌ మరియు ఇమాముల సంఘం
నంద్యాల, అక్టోబర్11,పున్నమి ప్రతినిధి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై సుప్రీంకోర్టులో అందరూ న్యాయవాదులు న్యాయమూర్తులు చర్చ జరుగుతున్న సమయంలో న్యాయవాది బూటు తో దాడి చేయడానికి ప్రయత్నించడము న్యాయవ్యవస్థను కించపరిచినట్లేనని రాజ్యాంగాన్ని పూర్తిగా తీవ్రవాదుల మాదిరి వ్యతిరేకించిన ట్లు అవుతుందని అతనిపై కఠినంగా శిక్షించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు అల్ ఇండియా బార్ కౌన్సిల్ ఆ న్యాయవాది ఎక్కడ కూడా కోర్టులో పాల్గొన్న రాదని తీర్మానం చేసి అమలు చేశారు అయితే న్యాయవాది బూట్ విసిరే విధానాన్ని అతని వైఖరిని ఖండిస్తూ అతనిపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి కఠినంగా శిక్షించాలని నంద్యాల మజిలీస్ ఉలేమా అయ్మౌ మరియు ఇమాముల సంఘం నంద్యాల జిల్లా కమిటీలు నాయకులు డిమాండ్ చేశారు ఇమాముల సంఘం జిల్లా అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్ధికి మరియు నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో అందరి ఏకగ్రీవంగా తీర్మానించి పత్రికా ప్రకటనలు మీడియా ప్రకటన ఇవ్వడం జరిగింది ఇటువంటి దుర్మార్గంగా ప్రవర్తించే వ్యక్తులను దేశవ్యాప్తంగా న్యాయవాదులు అందరు ఖండిస్తూనే ఉన్నారు ఆందోళన చేస్తున్నారు అయితే ప్రజాస్వా మ్యం కోరుకునే వ్యక్తులు రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నతమైన న్యాయ వ్యవస్థను గౌరవించే వారందరూ ఖండించాలని కోరుతున్నాము అని తెలియజేశారు ఇటువంటి చర్యలు కొనసాగితే రాబోయే రోజుల్లో రౌడీ ఎలిమెంట్లో హంతకులు ఆర్థిక నేరస్తులు తమకు అనుకూలంగా తీర్పురాని ఎడల ఇటువంటి పరిస్థితి అన్ని కోర్టులలో పెరిగే అవకాశం ఉంటుంది కావున అందరూ నంద్యాల నుండి ఢిల్లీ వరకు వ్యతిరేకించి అవసరమైతే పోరాటం చేయాలని జిల్లా అధ్యక్షులు అంజద్ భాష సిద్ధికి గారు తెలియజేశారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఇటువంటి దౌర్జన్యకాండను బాగా ప్రచారం చేయాలని కోరినారు.

