జలదంకి లో ప్రారంభమైన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఉదయగిరి నియోజకవర్గం జలదంకి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ నుండి mro ఆఫీస్ సెంటర్ వరకు సూపర్ సిక్స్ ను సక్సెస్ గా అమలుపరిచిన తీరు వివరించారు ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య అలాగే కూటమి నాయకులు పాల్గొన్నారు.

జలదంకి లో ప్రారంభమైన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు
జలదంకి లో ప్రారంభమైన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఉదయగిరి నియోజకవర్గం జలదంకి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ నుండి mro ఆఫీస్ సెంటర్ వరకు సూపర్ సిక్స్ ను సక్సెస్ గా అమలుపరిచిన తీరు వివరించారు ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య అలాగే కూటమి నాయకులు పాల్గొన్నారు.

