Thursday, 1 October 2026
  • Home  
  • జనసేన పార్టీ – అత్యవసర సమావేశం
- BHADRADRI

జనసేన పార్టీ – అత్యవసర సమావేశం

కొత్తగూడెం, సెప్టెంబర్ 29: ఖమ్మం–వరంగల్–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సమావేశం సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు విద్యానగర్ కాలనీలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరగనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ఫారాలను సక్రమంగా ఎలా పూరించాలి, అవసరమైన పత్రాలు ఏమిటి వంటి అంశాలపై సమావేశంలో వివరించనున్నట్లు తెలిపారు. ఓటరు నమోదు ఫారాలు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పార్టీ ముఖ్య కార్యకర్తలు, వీర మహిళలు మరియు సంబంధిత సభ్యులు తప్పనిసరిగా సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

కొత్తగూడెం, సెప్టెంబర్ 29: ఖమ్మం–వరంగల్–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ఈ సమావేశం సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు విద్యానగర్ కాలనీలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరగనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ఫారాలను సక్రమంగా ఎలా పూరించాలి, అవసరమైన పత్రాలు ఏమిటి వంటి అంశాలపై సమావేశంలో వివరించనున్నట్లు తెలిపారు.

ఓటరు నమోదు ఫారాలు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పార్టీ ముఖ్య కార్యకర్తలు, వీర మహిళలు మరియు సంబంధిత సభ్యులు తప్పనిసరిగా సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.