యాదాద్రి భువనగిరి జిల్లా (పున్నమి ప్రతినిధి)
భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తోటకూరి యాదయ్య గారు విద్యార్థులను ఉద్దేశించి 1947 ఆగస్టు 15 న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతట స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు కానీ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు అదృష్టం లేకుండా పోయింది తర్వాత 1948 సెప్టెంబర్ 17 న నిజాం నవాబు లొంగి పోవడం వల్ల హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం వచ్చిందని తెలియజేశారు.
విద్యార్థుల వ్యాసరచన పోటీలు, ఉపన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి…

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
యాదాద్రి భువనగిరి జిల్లా (పున్నమి ప్రతినిధి) భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తోటకూరి యాదయ్య గారు విద్యార్థులను ఉద్దేశించి 1947 ఆగస్టు 15 న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతట స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు కానీ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు అదృష్టం లేకుండా పోయింది తర్వాత 1948 సెప్టెంబర్ 17 న నిజాం నవాబు లొంగి పోవడం వల్ల హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం వచ్చిందని తెలియజేశారు. విద్యార్థుల వ్యాసరచన పోటీలు, ఉపన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి…

