కోటిసంతకాల సేకరణలో అంకమ్మనగర్ లో దుకాణాల దగ్గర సంతకాల సేకరణ
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు స్థానిక అంకమ్మ నగర్ లో
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 17 మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తున్నందుకు కూటమి సర్కారుపై నిరసనగా కోటి సంతకాల కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని అంకమ్మ నగర్ లో షాాపుు యజమానుల దగ్గర సంతకాలు సేకరిస్తున్న కోడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, స్థానిక ఎంపిటిసి యు పుష్పలత, యనమాల చైతన్య మొదలగు వైసిపి నాయకులు పాల్గొనడం జరిగినది.


