Sunday, 27 September 2026
  • Home  
  • ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు – మార్చి 2027కు షెడ్యూల్ విడుదల
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు – మార్చి 2027కు షెడ్యూల్ విడుదల

ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి మార్చి 2027 పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 29 వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు రూ.1,000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 10 తర్వాత గడువు పొడిగింపు ఉండదని బోర్డు స్పష్టం చేసింది. థియరీ పరీక్ష ఫీజు రూ.600, ప్రాక్టికల్స్ కు రూ.275, బ్రిడ్జ్ కోర్సులకు రూ.165గా నిర్ణయించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.