కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికల పాడు గ్రామ సమీపాన ఉన్న వంక నిన్న రాత్రి వర్షాల కారణంగా రాకపోకలు నిలిచి పోయింది

- ఆంధ్రప్రదేశ్
అర్ధ రాత్రి నుంచి వర్షాల కారణంగా పెంచికల పాడు సమీపాన వంక పొర్లి పొర్లడం కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి