संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

అరకు: వసతి గృహం ప్రారంభించాలని ఏటీడబ్ల్యూఓ కు వినతి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అరకు: వసతి గృహం ప్రారంభించాలని ఏటీడబ్ల్యూఓ కు వినతి

खबर की मुख्य बातें

  • అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహం ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఐసుబాబు కోరారు.
  • ఈ మేరకు బుధవారం ఏటిడబ్ల్యూఓ వెంకటరమణ కు వినతిపత్రం అందించారు.
  • కళాశాల వసతి గృహం పూర్తి చేసి ఏడాది కాలం గడుస్తున్నా ప్రారంభించలేదని పేర్కొన్నారు.

అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహం ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఐసుబాబు కోరారు. ఈ మేరకు బుధవారం ఏటిడబ్ల్యూఓ వెంకటరమణ కు వినతిపత్రం అందించారు. కళాశాల వసతి గృహం పూర్తి చేసి ఏడాది కాలం గడుస్తున్నా ప్రారంభించలేదని పేర్కొన్నారు. వసతి గృహం అందుబాటులో లేకపోవడంతో విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *