పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 4
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో గురువారం అభివృద్ధి పనులపై జిల్లా జడ్పీ సీఈవో గోపాల్ నాయక్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసే బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని మరియు ప్రతి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పోలింగ్ బూతులను పర్యవేక్షించి వాటిలో విద్యుత్తు సదుపాయం బాత్రూంలో సదుపాయం ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ కార్యాలయ సిబ్బంది వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

అభివృద్ధి పనులపై సమీక్షించిన జిల్లా జడ్పీ సీఈవో గోపాల్ నాయక్
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 4 నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో గురువారం అభివృద్ధి పనులపై జిల్లా జడ్పీ సీఈవో గోపాల్ నాయక్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసే బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని మరియు ప్రతి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పోలింగ్ బూతులను పర్యవేక్షించి వాటిలో విద్యుత్తు సదుపాయం బాత్రూంలో సదుపాయం ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ కార్యాలయ సిబ్బంది వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

