సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @న్యూ ఢిల్లీ :
ప్రపంచ ఆర్థిక అస్థిరతలు, అమెరికా 50% సుంకాల విధింపు నేపథ్యంలో ఆర్థిక శాఖ 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పనకు వచ్చే నెల 9వ తేదీ నుంచి సన్నాహాలు ప్రారంభించనుంది.ఈ నేపథ్యంలో కేంద్ర వ్యయశాఖ కార్యదర్శి అధ్యక్షతన విభిన్న వర్గాలతో ప్రీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 9 నుంచి ప్రారంభమవుతాయని ఆర్థిక వ్యవహారాల శాఖ తెలిపింది.

అక్టోబరు 9 నుంచి బడ్జెట్ కసరత్తు షురూ
సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @న్యూ ఢిల్లీ : ప్రపంచ ఆర్థిక అస్థిరతలు, అమెరికా 50% సుంకాల విధింపు నేపథ్యంలో ఆర్థిక శాఖ 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పనకు వచ్చే నెల 9వ తేదీ నుంచి సన్నాహాలు ప్రారంభించనుంది.ఈ నేపథ్యంలో కేంద్ర వ్యయశాఖ కార్యదర్శి అధ్యక్షతన విభిన్న వర్గాలతో ప్రీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 9 నుంచి ప్రారంభమవుతాయని ఆర్థిక వ్యవహారాల శాఖ తెలిపింది.

