संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री सत्यसाई

స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం.

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం.

खबर की मुख्य बातें

  • అమడగూరు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని మండల అధికారులు పేర్కొన్నారు.మండలంలో స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంను శనివారం ఎంపీడీవో మునెప్ప,పంచాయతీ కార్యదర్శి మమత ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ప్రభుత్వాల ఆదేశాల మేరకు నెలలో మూడో శనివారంను స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నామన్నారు.స్కూల్ విద్యార్థులు,ఉపాధ్యాయులు,గ్రామ…

అమడగూరు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని మండల అధికారులు పేర్కొన్నారు.మండలంలో స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంను శనివారం ఎంపీడీవో మునెప్ప,పంచాయతీ కార్యదర్శి మమత ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ప్రభుత్వాల ఆదేశాల మేరకు నెలలో మూడో శనివారంను స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నామన్నారు.స్కూల్ విద్యార్థులు,ఉపాధ్యాయులు,గ్రామ ప్రజలతో ర్యాలీ నిర్వహించి స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు.అనంతరం కార్యక్రమం యొక్క ఆవశ్యకతను వివరించారు.అనంతరం కార్యాలయాలు,పాఠశాల పరిసర ప్రాంతాల్లో మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీడీవో మునెప్ప,ఎంఈఓ జిలాన్ భాష,పంచాయతీ కార్యదర్శులు మమత,ప్రధానోపాధ్యాయులు రమణరెడ్డి,ఉపాధ్యాయులు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *