Wednesday, 9 September 2026
  • Home  
  • సిపిఎం నేతల అరెస్టులకు నిరసనగా అరకులో రాస్తారోకో
- అల్లూరి సీతారామరాజు

సిపిఎం నేతల అరెస్టులకు నిరసనగా అరకులో రాస్తారోకో

సిపిఎం నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తూ అరకువేలిలో సిపిఎం పార్టీ రాస్తారోకో నిర్వహించింది. మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతూ, మారికవలస గురుకుల విద్యార్థులను బలవంతంగా తొలగించడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమైందన్నారు. ఐటిడిఏ పీఓ హామీ నెరవేరలేదని, కిల్లో సురేంద్ర, పి.అప్పలనర్స, రాజుల అరెస్టును ఖండిస్తున్నామన్నారు. పిపిపి పేరుతో విద్యను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

సిపిఎం నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తూ అరకువేలిలో సిపిఎం పార్టీ రాస్తారోకో నిర్వహించింది.

మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతూ, మారికవలస గురుకుల విద్యార్థులను బలవంతంగా తొలగించడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమైందన్నారు.

ఐటిడిఏ పీఓ హామీ నెరవేరలేదని, కిల్లో సురేంద్ర, పి.అప్పలనర్స, రాజుల అరెస్టును ఖండిస్తున్నామన్నారు.

పిపిపి పేరుతో విద్యను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.