Thursday, 20 August 2026
  • Home  
  • శ్రీసౌమ్యనాథస్వామిని దర్శించుకున్న, శ్రీశైలం భ్రమరాంబిక దేవస్థానం చైర్మన్,: పోతుగుంట రమేష్ నాయుడుని సన్మానించిన: రాజంపేట అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ నందలూరు పున్నమి ప్రతినిధి జూలై 23.
- కడప

శ్రీసౌమ్యనాథస్వామిని దర్శించుకున్న, శ్రీశైలం భ్రమరాంబిక దేవస్థానం చైర్మన్,: పోతుగుంట రమేష్ నాయుడుని సన్మానించిన: రాజంపేట అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ నందలూరు పున్నమి ప్రతినిధి జూలై 23.

శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సౌమ్యనాథ స్వామిని దర్శించుకున్న శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు రమేష్ నాయుడు కి ఆలయ మర్యాదలతో దేవస్థాన ఇన్స్పెక్టర్ దిలీప్ పూర్ణకుంభ స్వాగతం పలికారు, ప్రత్యేక దర్శనం కల్పించి ఆశీర్వదించి,తీర్థప్రసాదాలు అందజేయడం అందజేశారు, ఈ కార్యక్రమంలో రాజంపేట అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దల విజయసాగర్, టిడిపి మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, బిజెపి నాయకులు హిమగిరినాథ్ యాదవ్ ,చక్రాల సాయినాథ్, జయచంద్ర రెడ్డి, మోడపోతుల రాము ,గంగాధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.