*విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదంపై కేంద్రమంత్రి కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతి.*
*మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కుమారస్వామి.*
*వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం దారుణం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కుమారస్వామి ఆదేశాలు.*
*స్టీల్ ప్లాంట్ కార్మికులు భయానికి గురకావద్దు.. ఘటనపై అన్ని రక్షణ పరమైన చర్యలు తీసుకుంటున్నాం.*
*మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం.. తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షల పరిహారం.*
*ఘటనపై మంత్రిత్వ శాఖ సమర్థమైన విచారణ చేపడుతుంది.*
*:కేంద్రమంత్రి కుమారస్వామి*

