Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

వరుణుడు కరుణించేనా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వరుణుడు కరుణించేనా

వార్త ముఖ్యాంశాలు

  • దేశవ్యాప్తం గా 64%వర్షం కొరత ఏర్పడనుంది.
  • వాతావరణ నిపుణుల ప్రకారం సముద్రం లో తగిన తేమ లేకపోవడం వళ్ళ వాతావరణం లో పై పొరల్లో వీచే వేస్టర్లీ జెట్ స్ట్రీమ్ పడమటి గాలులు సాధారణ స్థానం కంటే దక్షిణానికి జరగడం వల్ల మేఘాలు వర్షాన్ని ఇచ్చే స్థాయి కి బలంగా పెరగడం లేదు.
  • నిపుణులు దీనిని తాత్కాలికంగా ఋతు పవన విరామం గా భావిస్తున్నారు.

దేశవ్యాప్తం గా 64%వర్షం కొరత ఏర్పడనుంది.
వాతావరణ నిపుణుల ప్రకారం సముద్రం లో తగిన తేమ లేకపోవడం వళ్ళ వాతావరణం లో పై పొరల్లో వీచే వేస్టర్లీ జెట్ స్ట్రీమ్ పడమటి గాలులు సాధారణ స్థానం కంటే దక్షిణానికి జరగడం వల్ల మేఘాలు వర్షాన్ని ఇచ్చే స్థాయి కి బలంగా పెరగడం లేదు.
నిపుణులు దీనిని తాత్కాలికంగా ఋతు పవన విరామం గా భావిస్తున్నారు.
రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులతో ఋతుపవనాలు బలంగా పుంజుకొనే అవకాశం ఉందనీ అంచనా వేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *