Sunday, 24 May 2026
  • Home  
  • వడదెబ్బతో వ్యక్తి మృతి
- ఖమ్మం

వడదెబ్బతో వ్యక్తి మృతి

వడదెబ్బతో వ్యక్తి మృతి ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు…వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని తూతక లింగన్నపేట గ్రామంలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన ఈద అప్పారావు అనే వ్యక్తి (83) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రేకుల షెడ్డు కింద నివసిస్తూ, వడగాల్పులకు మృతి చెందాడు.. ఆదివారం ఐదు గంటల సమయంలో ఇంట్లో మృతి చెందాడు..

వడదెబ్బతో వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు…వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని తూతక లింగన్నపేట గ్రామంలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన ఈద అప్పారావు అనే వ్యక్తి (83) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రేకుల షెడ్డు కింద నివసిస్తూ, వడగాల్పులకు మృతి చెందాడు.. ఆదివారం ఐదు గంటల సమయంలో ఇంట్లో మృతి చెందాడు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.