संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

రాష్ట్ర మంత్రులతో నెల్లూరు మేయర్ విజేత రూప్ కుమార్ యాదవ్ భేటీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రాష్ట్ర మంత్రులతో నెల్లూరు మేయర్ విజేత రూప్ కుమార్ యాదవ్ భేటీ

खबर की मुख्य बातें

  • రాష్ట్ర మంత్రులైన సత్యకుమార్ యాదవ్, ఫరూక్‌లతో నెల్లూరు నగర మేయర్ విజేత పొలుబోయిన రూప్ కుమార్ యాదవ్ భేటీ అయ్యి, వారిని తనదైన రీతిలో శాలువాలు కప్పి, బొకేలు ఇచ్చి సన్మానించారు.
  • తాను విజేతగా గెలిచిన సందర్భంగా ఆ మంత్రులకు రూప్ కుమార్ తన కృతజ్ఞతలు తెలిపారు.
  • రూప్ కుమార్ వెంట 20వ డివిజన్ కార్పొరేటర్ విజేత గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు ఉన్నారు.

రాష్ట్ర మంత్రులైన సత్యకుమార్ యాదవ్, ఫరూక్‌లతో నెల్లూరు నగర మేయర్ విజేత పొలుబోయిన రూప్ కుమార్ యాదవ్ భేటీ అయ్యి, వారిని తనదైన రీతిలో శాలువాలు కప్పి, బొకేలు ఇచ్చి సన్మానించారు. తాను విజేతగా గెలిచిన సందర్భంగా ఆ మంత్రులకు రూప్ కుమార్ తన కృతజ్ఞతలు తెలిపారు. రూప్ కుమార్ వెంట 20వ డివిజన్ కార్పొరేటర్ విజేత గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు ఉన్నారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *