Saturday, 8 August 2026
  • Home  
  • మీ ఇంట సంక్షేమం అందుతుందా?.. బీసీ కాలనీలో ఇంటింటి పర్యటన నిర్వహించిన టీడీపీ నాయకులు”
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మీ ఇంట సంక్షేమం అందుతుందా?.. బీసీ కాలనీలో ఇంటింటి పర్యటన నిర్వహించిన టీడీపీ నాయకులు”

“మీ ఇంట సంక్షేమం అందుతుందా?.. బీసీ కాలనీలో ఇంటింటి పర్యటన నిర్వహించిన టీడీపీ నాయకులు” టీడీపీ ఆధ్వర్యంలో రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం ఉదయగిరి పట్టణంలోని బీసీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాన్నేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతంలో ఉన్న తాగునీరు, డ్రైనేజీ, రహదారులు తదితర సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వెంకటరెడ్డి హామీ ఇచ్చారు.

“మీ ఇంట సంక్షేమం అందుతుందా?.. బీసీ కాలనీలో ఇంటింటి పర్యటన నిర్వహించిన టీడీపీ నాయకులు”
టీడీపీ ఆధ్వర్యంలో రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం ఉదయగిరి పట్టణంలోని బీసీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాన్నేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతంలో ఉన్న తాగునీరు, డ్రైనేజీ, రహదారులు తదితర సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వెంకటరెడ్డి హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.