Tuesday, 11 August 2026
  • Home  
  • మహిళలకు చేయూత, వడ్డీ కండ్రిగ నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ. గ్రామస్తులకు చిన్నారులకు హోమియో మందుల పంపిణీ.
- E-పేపర్

మహిళలకు చేయూత, వడ్డీ కండ్రిగ నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ. గ్రామస్తులకు చిన్నారులకు హోమియో మందుల పంపిణీ.

పున్నమి న్యూస్ డి హరికృష్ణ జూలై 21 (చిల్లకూరు) నిరుపేదలైన మహిళలకు ఎంవి రావు ఫౌండేషన్ శ్రీయుతనందిస్తుందని ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీల మోహన్ కృష్ణ తెలిపారు. మంగళవారం చిల్లకూరు మండలం వడ్డీకండిగా గ్రామంలో నిరుపేద మహిళలకు ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని మహిళలకు చిన్నారులకు ఈ వేసవి కాలంలో వచ్చే చికెన్ ఫాక్స్ అమ్మవారు లాంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా హోమియో మందులను పంపిణీ చేశారు. ఎంవి రావు ఫౌండేషన్ ప్రతిరోజు గూడూరు నియోజవర్గంలోని అన్ని గ్రామాలలో తమకు తోచిన విధంగా నిరుపేదలకు చేయూతనందిస్తుందని ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో లీలా మోహన్ కృష్ణ విజయలక్ష్మి అంగనవాడి కార్యకర్తలు గ్రామం మహిళలు చిన్నారులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ డి హరికృష్ణ జూలై 21 (చిల్లకూరు)

నిరుపేదలైన మహిళలకు ఎంవి రావు ఫౌండేషన్ శ్రీయుతనందిస్తుందని ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీల మోహన్ కృష్ణ తెలిపారు.
మంగళవారం చిల్లకూరు మండలం వడ్డీకండిగా గ్రామంలో నిరుపేద మహిళలకు ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు.
అనంతరం గ్రామంలోని మహిళలకు చిన్నారులకు ఈ వేసవి కాలంలో వచ్చే చికెన్ ఫాక్స్ అమ్మవారు లాంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా హోమియో మందులను పంపిణీ చేశారు.
ఎంవి రావు ఫౌండేషన్ ప్రతిరోజు గూడూరు నియోజవర్గంలోని అన్ని గ్రామాలలో తమకు తోచిన విధంగా నిరుపేదలకు చేయూతనందిస్తుందని ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో లీలా మోహన్ కృష్ణ విజయలక్ష్మి అంగనవాడి కార్యకర్తలు గ్రామం మహిళలు చిన్నారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.